ములుగు : ప్రమాదవాశాత్తు 11కెవి విద్యుత్ వైర్లు తగిలి లారీ, ప్రోక్లైనర్ దగ్ధం అయిన సంఘటన జిల్లాలోని ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గురువారం చోటు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రామన్నగూడెం నుంచి పాప్కాపురం పోయే కరకట్ట రోడ్డు వద్ధ లారీ పై ప్రోక్లైనర్ని తీసుకొని వెళ్తుండగా ప్రమాదవాశాత్తు 11కెవి విద్యుత్ వైర్లు తగిలి ప్రమాద వాటిల్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.