రూ. 1.55 కోట్ల విలువైన ‘రైతుబీమా’ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
వరంగల్ : సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబీమా పథకంతో యావత్ తెలంగాణ రైతులు భరోసాగా బతుకుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన 31 మంది రైతు కుటుంబాలకు రూ. 1.55 కోట్ల విలువైన ‘రైతుబీమా’ చెక్కులను నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ..దేశానికి అన్నం పెట్టే రైతు ఆకాల మరణం పొందితే వారిపై ఆధార పడిన కుటుంబం రోడ్డున పడుతుందన్నారు.
రైతు బతికున్నప్పుడు ఎంత గౌరవంగా బతికారో యజమాని చనిపోయాక కూడా అంతే గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో రూ.5 లక్షల ప్రమాద బీమాని యావత్ ప్రపంచం మెచ్చే విధంగా సీఎం కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. ఇప్పటి వరకు 35 కోట్ల 75 లక్షల రూపాలయలను నర్సంపేట నియోజకవర్గంలో అకాల మరణం పొందిన 715 మంది రైతుల కుటుంబాలకు పంపిణీ చేశామని ఎమ్మెల్యే తెలియజేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

