టీజీవోస్ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి సురేఖ
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ జిల్లాల యూనిట్ల నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి కొండా సురేఖ సోమవారం ఆవిష్కరించారు.
హనుమకొండ, జనవరి 22 : తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ జిల్లాల యూనిట్ల నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి కొండా సురేఖ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా గెజిటెడ్ అధికారులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందజేయాలని, జిల్లా అభివృద్ధి దిశలో పయనించేందుకు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎన్నమనేని జగన్ మోహన్‌రావు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, కార్యదర్శి ఫణికుమార్, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులు కిరణ్‌కుమార్‌గౌడ్, రాజేశ్ కుమార్, జిల్లా నాయకులు సురేశ్‌కుమార్, మాధవరెడ్డి, వెంకటేశ్వర్లు, ఆస్నాల శ్రీనివాస్, రాజేశ్‌కుమార్, సుధీర్‌కుమార్, రామచందర్‌రావు, మైదం రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

