పూర్తి వివరాలు నమోదు చేయాలి
క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ రిక్విసిషన్ ఫామ్‌పై రోగి, క్షతగాత్రుల పూర్తి వివరాలు నమోదు చేయాలని ఎంజీఎంహెచ్ ప్రథమస్థాయి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంవో) డాక్టర్ రఘునాథస్వామి ఆదేశించారు. దవాఖానలో అత్యవసర విభాగానికి వచ్చే ఎమ్మెల్సీ కేసుల్లో సైతం రోగి పూర్తి వివరాలు నమోదు చేయకపోవడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయమూ గత నెల 26న ‘ఇంత నిర్లక్ష్యమా?’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది.
- క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లకు వైద్యాధికారుల ఆదేశం
- రిక్విసిషన్ ఫామ్ నమోదులో నిర్లక్ష్యంపై ఆగ్రహం
వరంగల్‌చౌరస్తా, జూన్ 1: క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ రిక్విసిషన్ ఫామ్‌పై రోగి, క్షతగాత్రుల పూర్తి వివరాలు నమోదు చేయాలని ఎంజీఎంహెచ్ ప్రథమస్థాయి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంవో) డాక్టర్ రఘునాథస్వామి ఆదేశించారు. దవాఖానలో అత్యవసర విభాగానికి వచ్చే ఎమ్మెల్సీ కేసుల్లో సైతం రోగి పూర్తి వివరాలు నమోదు చేయకపోవడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయమూ గత నెల 26న ‘ఇంత నిర్లక్ష్యమా?’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎంజీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి ఆదేశాలతో సోమవారం ఆర్ఎంవో అత్యవసర విభాగాన్ని సందర్శించి, వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు.
మెడికో లీగల్ కేసులకు సంబంధించి రిక్విసిషన్ ఫామ్‌ల్లో క్షతగాత్రుడి పూర్తి వివరాలు నమోదు చేస్తేనే కోర్టు విచారణకు అవసరమైన వైద్యసేవల సమాచారాన్ని అందించడానికి వీలు కలుగుతుందన్నారు. ఇకపై రిక్విసిషన్ ఫామ్‌లో స్వయంగా క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు వివరాలు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. కాగా, ఆరు నెలలుగా నమోదైన మెడికో లీగల్ కేసు రిక్విసిషన్ ఫామ్‌ల్లో పూర్తి వివరాలు నమోదు చేయని రికార్డులను గుర్తించి, అధికారుల వారీగా వివరాలు వెల్లడించాలని ఎంఆర్డీ విభాగం అధికారులకు ఆదేశాలు అందినట్లు విశ్వసనీయ సమాచారం.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

