కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న తీరుగా ఉంది ఎంజీఎం దవాఖానలో రోగుల పరిస్థితి. వైద్యం కోసం దవాఖానలో చేరితే చికిత్స మాట దేవుడెరుగు లేని రోగాలు అంటుకునేలా ఉన్నాయని పేషెంట్లు లబోదిబోమంటున్నారు. అర�
వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్నది. విషజ్వరాలతో బాధితులు నిత్యం వందల సంఖ్యలో ఓపీ, పదుల సంఖ్యలో ఐపీ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్క రోజునే నాలుగు డెంగీ కేసులు, 73 మంద