బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసిన కడియం కావ్య
బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్య ర్థి డాక్టర్ కడియం కావ్య మంగళవారం హైదరాబాద్లో పార్టీ అధినేత కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ను ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
హనుమకొండ/ చిల్పూరు, మార్చి 26 : బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్య ర్థి డాక్టర్ కడియం కావ్య మంగళవారం హైదరాబాద్లో పార్టీ అధినేత కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ను ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. తనపై నమ్మకంతో వరంగల్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదపడుతాయని పేర్కొన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

