టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్‌కు నివాళులు
టీబీజీకేఎస్ | భూపాలపల్లి సింగరేణి ఏరియా కేటీకే ఓసీపీ- 2 గని వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్‌కు ఘన నివాళులు అర్పించారు.

జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి సింగరేణి ఏరియా కేటీకే ఓసీపీ- 2 గని వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గని అధికారులు, టీబీజీకేఎస్ కార్మికులు జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ కోసం సార్ చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో ఆయన పాత్ర అజరామరంగా నిలుస్తుందని ఆయన సేవలను కొనియాడారు.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్‌పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్‌కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

