తరిగొప్పుల : తరిగొప్పుల మండల కేంద్రంలోని జగ్గయ్యపేట కాలనీకి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సొంటెక్క మొగిలి, ఆవుల నారాయణ కూతుర్ల వివాహ వేడుకల్లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలం అధ్యక్షులు పింగిళి జగన్మోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి చిలువేరు లింగం, గ్రామ శాఖ అధ్యక్షులు అంకం రాజారాం, మాజీ సర్పంచ్ లు ప్రభుదాస్, మహిపాల్,మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, మాజి ఎంపీటీసీ జూంలాల్ నాయక్, వైస్ ఎంపీపీ చెన్నూరి ప్రమీల సంజీవ, నాయకులు ఏడేళ్లి శ్రీనివాస్ రెడ్డి, భూస యాదయ్య, బత్తిని సురేందర్, పాండ్యాల రాజు, చింతల జైపాల్, ఆవుల సంపత్, రవి, రాజు, గొలుసుల వెంకటయ్య, తాళ్ళపల్లి పోషయ్య, అంజయ్య, రాజు, కర్ణాకర్, సారయ్య, రవి, తదితరులు పాల్గొన్నారు.