మేడారం జాతరకు సీఎంకు ఆహ్వానం
వచ్చే నెల 21నుంచి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు రావాలని కోరుతూ శనివారం అమ్మవార్ల పూజారులు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ఆహ్వానించారు.
- పత్రికను అందించిన పూజారులు
- ఫిబ్రవరి 23న వస్తానని సీఎం హామీ
తాడ్వాయి, జనవరి27: వచ్చే నెల 21నుంచి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు రావాలని కోరుతూ శనివారం అమ్మవార్ల పూజారులు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ఆహ్వానించారు. అమ్మవార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు సీఎంతోపాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖను కలిసి మహాజాతర పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం మేడారం జాతరలో చేపట్టాల్సిన పనులు, పూజారుల సమస్యలను జగ్గారావు ముఖ్యమంత్రికి వివరించారు. మహాజాతరకు వచ్చి తల్లుల తీర్థప్రసాదాలను అందుకోవాలని కోరగా, ఫిబ్రవరి 23వ తేదీన అమ్మవార్ల దర్శనానికి వస్తానని సీఎం తేదీని ఖరారు చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

