హైదరాబాద్ : గుండెపోటుతో యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేష్ రెడ్డి తదితరులు కూడా పరామర్శించారు.
గుండెపోటుతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేష్ రెడ్డి https://t.co/nv3Rvmaq6j pic.twitter.com/zfcB5pbmsa
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026