రైతుల ఉద్యమం స్ఫూర్తిదాయకం
జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీందక పంటలు ఎండిపోతున్న విపతర పరిస్థితుల్లో, తమ న్యాయమైన హకుల కోసం రైతాంగం చేపట్టిన పోరాటం అత్యంత స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఎక్స్ వేదికగా కొనియాడారు. ‘పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప‘ అనే నినాదంతో నిద్రపోతున్న కుంభకర్ణ ప్రభుత్వాన్ని ముల్లుకర్రతో తట్టి పరుగులు పెట్టించిన రైతులకు, వారికి అండగా నిలిచి నిలిచిన బీఆర్ఎస్ నాయకులకు పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
- బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీందక పంటలు ఎండిపోతున్న విపతర పరిస్థితుల్లో, తమ న్యాయమైన హకుల కోసం రైతాంగం చేపట్టిన పోరాటం అత్యంత స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఎక్స్ వేదికగా కొనియాడారు. ‘పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప‘ అనే నినాదంతో నిద్రపోతున్న కుంభకర్ణ ప్రభుత్వాన్ని ముల్లుకర్రతో తట్టి పరుగులు పెట్టించిన రైతులకు, వారికి అండగా నిలిచి నిలిచిన బీఆర్ఎస్ నాయకులకు పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల కనీస అవసరాలను సైతం పట్టించుకోని పాలనపై మిగతా రెండేండ్ల పాటు రాజీలేని పోరాటం సాగించడమే తమ ప్రధాన కర్తవ్యమని, ప్రజల హకుల కోసం అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడుతామని పునరుద్ఘాటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

