కరీమాబాద్ మార్చ్ 27 : ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న పాన్ మసాలా వాహనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం ఉర్సు గుట్ట వద్ద పట్టుకున్నారు. పట్టుబడిన పాన్ మసాలా విలువ సుమారుగా 12 లక్షల 48 వేల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఎవరైనా అక్రమంగా నిషేధిత మత్తు పదార్థాలు సరఫరా చేస్తే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Eyes Health | ఈ చిట్కాలను పాటిస్తే మీ కళ్లకు ఢోకా ఉండదు.. కంటి చూపు మెరుగు పడుతుంది..!
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
Bazooka | యాక్షన్ థ్రిల్లర్గా మమ్ముట్టి ‘బజూక’ ట్రైలర్