ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా అంకిత్
ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా అంకిత్‌ను నియమిస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఆగస్టు 8న ఇక్కడ పీవోగా పనిచేస్తున్న హన్మత్ కె జెండగేను బదిలీ చేయడంతో అప్పటి నుంచి కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఇన్చార్జిగా కొనసాగుతున్నారు
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్‌కుమార్
పీవోగా ఐఏఎస్‌ను నియమించడంపై గిరిజనులు హర్షం
ఏటూరునాగారం, జూన్ 12 : ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా అంకిత్‌ను నియమిస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఆగస్టు 8న ఇక్కడ పీవోగా పనిచేస్తున్న హన్మత్ కె జెండగేను బదిలీ చేయడంతో అప్పటి నుంచి కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. కాగా, ఉట్నూరు ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్న అంకిత్‌ను ప్రభుత్వం ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా బదిలీ చేసింది.
ఉత్తరప్రదేశ్ చెందిన అంకిత్ గతంలో వనపర్తి అడిషనల్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఉట్నూరు పీవోగా బదిలీ అయ్యారు. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అంకిత్ ఉట్నూరు పీవోగా పనిచేయ డం వల్ల గిరిజన సంక్షేమం, వారిపై అవగాహన ఉంది. కొంత కాలంగా ఖాళీ ఉన్న ఈ పోస్టు పది నెలల తర్వాత భర్తీకి నోచుకుంది. పీవోగా ఐఏఎస్‌ను నియమించడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

