మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Oct 03, 2020 , 00:53:12

మహాత్మాగాంధీ జయంతి

మహాత్మాగాంధీ జయంతి

 జిల్లాలోని కలెక్టర్‌, ఎస్పీ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో మహాత్మాగాంధీ జయంతిని వేర్వురుగా జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా, అదనపు ఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌ ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌, ఎస్పీ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో వేర్వురుగా  గాంధీ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్‌, శ్రీవాత్సవ, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌ ఉన్నారు.

-వనపర్తి