సోమవారం 08 మార్చి 2021
Vikarabad - Nov 11, 2020 , 04:26:03

అనంతగిరిని మోడల్‌గా తీర్చిదిద్దాలి

అనంతగిరిని మోడల్‌గా తీర్చిదిద్దాలి

వికారాబాద్‌ రూరల్‌ : అనంతగిరి అటవీ ప్రాంతాన్ని మోడల్‌ అటవీప్రాం తంగా తీర్చిదిద్దాలని స్పెషల్‌ చీఫ్‌సెక్రెటరీ శాంతికుమారి అన్నారు. మం గళవారం వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమిబసు, అటవీశాఖ అధికారి వేణు మాధవరావుతో కలిసి  ఔషధనగరి, యాదాద్రిప్లానిటేషన్‌, గ్రాస్‌ల్లాండ్‌, వాచ్‌టవర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అటవీశాఖ సిబ్బందికి, అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. యాదాద్రిప్లానిటేషన్‌ ముఖ్య ఉద్దేశం మొక్కలు లేని ప్రదేశంలో ఎక్కువ మొక్కలు నాటి దట్టమైన అడవిలా మార్చాలని, మొక్కలు పెరగని ప్రదేశంలో సరైన పోషక విలువలు వచ్చేలా భూమిని మార్చుకొని మొక్కలు పెంచాలన్నారు.  

VIDEOS

logo