వాతావరణంలో మార్పులు మొదలవగానే మనలో చాలామంది శరీరంలో కూడా కొన్ని మార్పులు కనిస్తాయి. ముఖ్యంగా ఎండాకాలం మొదలవగానే కొందరికి జలుబు అవుతుంది. కొందరికి బాడీ అంతా రాషెస్ వస్తుంటాయి. ఎండలు తీవ్రమయ్యే కొద్ది రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. సో.. సమ్మర్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి?.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?.. డా.విజయభాస్కర్ గారి సలహాలు, సూచనలు మీకోసం..వీడియో