వాతావరణంలో మార్పులు మొదలవగానే మనలో చాలామంది శరీరంలో కూడా కొన్ని మార్పులు కనిస్తాయి. ముఖ్యంగా ఎండాకాలం మొదలవగానే కొందరికి జలుబు అవుతుంది. కొందరికి బాడీ అంతా రాషెస్ వస్తుంటాయి. ఎండలు తీవ్రమయ్యే కొద్ది ర�
వేసవి కాలం అయినందున ఇలాంటి పానీయాలు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. రోజూ ఉదయమే పరగడుపున ఆయుర్వేద పానీయాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.