Viral Video | ఎన్బీఏ గేమ్ : భారీ స్క్రీన్‌పై మహిళ ఎనర్జిటిక్ డ్యాన్స్ డిస్ప్లే
హుషారైన పాటలకు క్రేజీ స్టెప్స్‌తో పలువురు డ్యాన్స్ చేసే వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో తరచూ సందడి చేస్తుంటాయి.
న్యూయార్క్ : హుషారైన పాటలకు క్రేజీ స్టెప్స్‌తో పలువురు డ్యాన్స్ చేసే వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో తరచూ సందడి చేస్తుంటాయి. ఆయా వ్యక్తుల ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో కొన్ని వీడియోలు మాత్రం నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ఎన్బీఏ గేమ్ సందర్భంగా చిత్రీకరించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
కాలిఫోర్నియా ఛేజ్ సెంటర్లో తీసిన ఈ క్లిప్‌ను అనీషా థాయ్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. బ్రేక్ టైంలో అనీషా గ్రేస్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఈ క్లిప్‌లో చూడొచ్చు. అనీషా ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌ను కెమెరామెన్ ఏకంగా 20 సెకండ్లపాటు భారీ స్క్రీన్‌పై చూపాడు. ఎన్బీఏ మీకు 20 సెకండ్ల ఎయిర్‌టైమ్ ఇచ్చినప్పుడు అని వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు.
అనీషా స్టైలిష్ క్రేజీ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ను స్టేడియం మొత్తం వీక్షించింది. ఈ వీడియోకు లక్షలాది వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టరయ్యారు. అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో అనీషా ఆకట్టుకుందని ఆమెను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె కాన్ఫిడెన్స్ ఆకట్టుకుందని మరికొందరు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More
Apache Helicopter: మధ్యప్రదేశ్‌లో అపాచీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

