కూతురికి డాక్టరేట్ : భారీ హోర్డింగ్‌తో సెలబ్రేట్ చేసిన మహిళ
కూతురు సాధించిన ఘనతతో కన్నతల్లి మురిసిపోయింది. కండ్లముందు ఎదిగిన కూతరు డాక్టరేట్ డిగ్రీ సాధించడంతో ఆనందంతో ఉప్పొంగిన తల్లి రూ . లక్ష వెచ్చించి భారీ హోర్డింగ్ ఏర్పాటు చేసింది.
న్యూయార్క్ : కూతురు సాధించిన ఘనతతో కన్నతల్లి మురిసిపోయింది. కండ్ల ముందు ఎదిగిన కూతరు డాక్టరేట్ డిగ్రీ సాధించడంతో ఆనందంతో ఉప్పొంగిన తల్లి రూ . లక్ష వెచ్చించి భారీ హోర్డింగ్ ఏర్పాటు చేసింది. కూతురును అభినందిస్తూ ఆమె ఘనతను సిటీ మొత్తం తెలిసేలా హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది న్యూజెర్సీకి చెందిన మహిళ.
బిల్బోర్డును అద్దెకు తీసుకున్న మహిళ కెండ్ర బస్బీ (52) దానిపై తన కూతురి ఫోటోను ముద్రించి డాక్టరేట్ డిగ్రీ పొందినందుకు అభినందనలు తెలిపింది. కాండెన్కు సమీపంలోని ఎయిర్పోర్ట్ సర్కిల్‌కు దగ్గరగా ఏర్పాటు చేసిన ఈ బిల్డ్ బోర్డుకు ఆమె రూ 99,306 ఖర్చు చేసింది. మహిళ కూతురు క్రిస్టిన్ ఫిలడెల్ఫియా కాలేజ్ ఆఫ్ ఓస్టియోపాధిక్ మెడిసిన్ నుంచి సైకాలజీలో డాక్టరేట్ పొందింది.
ఇక బస్బీ తన కూతురు క్రిస్టిన్ డాక్టరేట్ సాధించడంపై అభినందనలు తెలుపుతూ ఫేస్‌బుక్‌లోనూ ఓ పోస్ట్ షేర్ చేసింది. నువ్వుప్పుడూ నాకు మెరిసే నక్షత్రానివే..నీవెక్కడున్నా ఎలాంటి పరిస్ధితులోనైనా మెరుస్తుంటావు..నిన్ను చూసి తల్లిగా గర్విస్తున్నా..లవ్ యూ డాక్టర్ క్రిస్టిన్ అంటూ ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IMD Weather | ఈ నెలలోనూ ఎండలెక్కువే..! చలి తీవ్రత పెరగాల్సిన సమయంలో భిన్న వాతావరణం
Omar Abdullah | జమ్ము కశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి.. నలుగురు మంత్రులు, సీఎం సలహాదారును తొలగించాలని డిమాండ్
Illegal Egg Donation | ఒక్కో అండం రూ. 3 లక్షలు..! డబ్బు ఆశ చూపి వ్యాపారం.. హాస్టళ్ల ముసుగులో దందా
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
IDBI Bank | అగ్గువకు ఐడీబీఐ..! నిరుడు బ్యాంక్ లాభం 10 వేల కోట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

