ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లికి చెందిన బానోత్ రజిత కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 7న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. సోషియాలజీ విభాగంలో కేయూ మాజీ వైస్�
కూతురు సాధించిన ఘనతతో కన్నతల్లి మురిసిపోయింది. కండ్లముందు ఎదిగిన కూతరు డాక్టరేట్ డిగ్రీ సాధించడంతో ఆనందంతో ఉప్పొంగిన తల్లి రూ . లక్ష వెచ్చించి భారీ హోర్డింగ్ ఏర్పాటు చేసింది.