ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతున్న మహిళా బెగ్గర్.. వీడియో వైరల్
ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతున్న మహిళా బెగ్గర్ | ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. ఇంగ్లీష్ మీద ఎంతో పట్టు ఉంటే కానీ.. అది సాధ్యం కాదు.
ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. ఇంగ్లీష్ మీద ఎంతో పట్టు ఉంటే కానీ.. అది సాధ్యం కాదు. అలాగే.. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదినవాళ్లు ఇంగ్లీష్ మీద మంచి పట్టు సాధిస్తారు. మరికొందరు.. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌లకు వెళ్లడం, ఇంగ్లీష్ పేపర్లు చదివి.. బాగా నేర్చుకుంటారు.

అయితే.. ఓ మహిళా బెగ్గర్.. ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతోంది. దీంతో అక్కడున్న స్థానికులు బిత్తరపోయాడు. ఒక బెగ్గర్.. అంత పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. యూపీలోని వారణాసికి చెందిన స్వాతి అనే బెగ్గర్ ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సౌత్ ఇండియాకు చెందిన స్వాతికి పెళ్లయి ఓ బాబు కూడా ఉన్నాడట. తన డెలివరీ సమయంలో తన కుడి కాలు, కుడి చేతికి పెరాలసిస్ వచ్చి నడవలేని స్థితికి చేరుకుందట. దీంతో తనను ఇంట్లో నుంచి గెంటేశారట. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న స్వాతి చివరకు వారణాసికి చేరుకుందట. గత మూడేళ్ల నుంచి స్వాతి వారణాసిలోనే భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని వెళ్లదీస్తోంది. మీకు ఇంకో విషయం తెలుసా.. స్వాతి బాగా చదువుకుంది. తను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివింది. అందుకే ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతోంది. ఈ వీడియోను రికార్డు చేసిన వ్యక్తి.. తనకు మంచి ఉద్యోగం చూస్తానని హామీ కూడా ఇచ్చాడు. స్వాతి ఇంగ్లీష్‌లో మాట్లాడిన వీడియోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నెటిజన్లు అయితే.. స్వాతి మాట్లాడే ఇంగ్లీష్‌కు ఫిదా అయిపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Guinness World Record : గడ్డంతోనే యువతిని అమాంతం పైకి లేపాడు.. వీడియో వైరల్
క్రికెట్ ఆడుతున్న కుక్క.. వింతగా చూస్తున్న స్థానికులు.. వైరల్ వీడియో
టీ పౌడర్‌ను డ్రగ్స్ అనుకొని.. తల్లీకూతుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రతి రోజు 70 సార్లు వాంతి చేసుకుంటుంది.. ఈ మహిళకు ఉన్న జబ్బేంటో తెలుసా?
రోడ్ల మీద కరెన్సీ నోట్ల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం.. వైరల్ వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

