Bulls Fight | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వీధిలో రెండు ఎద్దులు పోట్లాడుకుంటుండగా (Bulls Fight ).. వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై అవి తిరగబడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
సంభాల్ (Sambhal) జిల్లాలో ఓ వీధిలో రెండు ఎద్దులు కొమ్ములతో పోట్లాడుకుంటున్నాయి. దీంతో ఇద్దరు పోలీసులు (Two Cops) జోక్యం చేసుకొని బారికేడ్ (Barricade) సాయంతో వాటి మధ్య పోరును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆగ్రహించిన ఆ ఎద్దులు పోలీసులపైకి దూసుకెళ్లాయి. దీంతో వారు అక్కడి నుంచి పరుగులు తీశారు. వాటి దాడి నుంచి తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు.
उत्तर प्रदेश के संभल जिले में भिड़े दो आवारा सांड, वायरल हुआ वीडियो
बैरिकेडिंग अड़ाकर जब दोनों को अलग करने की कोशिश की तो पुलिसवालों पर भी किया हमला #UttarPradesh #sambhal #UPNews #sambhalnews #viralvideo #strayanimal pic.twitter.com/WI30aKNMUd
— Shailendra Singh (@Shailendra97S) September 30, 2023
Also Read..
Tata Consultancy Services | టీసీఎస్ కీలక నిర్ణయం.. ఇకపై అంతా ఆఫీసుకు రావాల్సిందే..!
Samantha | హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న సామ్.. వీడియో వైరల్
Donald Trump | దారినే ఆయన సరిగా గుర్తించలేరు.. బైడెన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు