నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్.. ప్రయోగాత్మకంగా ఢిల్లీలో అమలుకు ఏర్పాట్లు
సుప్రీంకోర్టు ప్రతిపాదించిన బీమా లేకపోతే ఇంధనం లేదు విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఐఐబీ), ‘వాహన్' రికార్డులతో సరిపోల్చే ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్పీఆర్) వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) సిద్ధమవుతున్నది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17 : సుప్రీంకోర్టు ప్రతిపాదించిన బీమా లేకపోతే ఇంధనం లేదు విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఐఐబీ), ‘వాహన్’ రికార్డులతో సరిపోల్చే ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్పీఆర్) వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) సిద్ధమవుతున్నది.
ప్రతిపాదిత విధానం అమల్లోకి వస్తే చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ అమ్మడాన్ని ఇంధన కేంద్రాలు(పెట్రోల్ పంపులు) నిరాకరించే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాత్మక కార్యక్రమం విజయవంతమైతే సాధారణ బీమా సంస్థలకు ఇది బీమా లేని భారీ సంఖ్యలో వాహనాలను అధికారిక బీమా పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం కల్పిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

