e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News Squid Game Parody : స్క్విడ్ గేమ్ పేరడీ వీడియో చూశారా? చూస్తే నవ్వు ఆపుకోలేరు

Squid Game Parody : స్క్విడ్ గేమ్ పేరడీ వీడియో చూశారా? చూస్తే నవ్వు ఆపుకోలేరు

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ గురించే చర్చ. గత నెలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన స్క్విడ్ గేమ్ సిరీస్ ప్రస్తుతం సంచలనాలను సృష్టిస్తోంది. విడుదలైన నెల రోజులకే స్క్విడ్ గేమ్ ను 11 కోట్ల మంది వీక్షించారు. నెట్ ఫ్లిక్స్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ ఇది.

ప్రపంచవ్యాప్తంగా.. భాషాభేదం లేకుండా స్క్విడ్ గేమ్ ను అందరూ వీక్షిస్తున్నారు. తాజాగా నైజీరియాకు చెందిన కొందరు పిల్లలు.. స్క్విడ్ గేమ్ కు పేరడీ వీడియోను రూపొందించారు. మొదటి గేమ్ లో భాగంగా.. రెడ్ లైట్.. గ్రీన్ లైట్ గేమ్ ను మొదటి ఎపిసోడ్ లో నిర్వహించిన దాన్నే కామెడీగా రూపొందించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

ఇది లోబడ్జెట్ స్క్విడ్ గేమ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ పిల్లల క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు. ఇప్పటికే యూఏఈలో రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్ ను నిర్వహించారు. తాజాగా.. స్క్విడ్ గేమ్ పేరడీని రూపొందించారు. భవిష్యత్తులో స్క్విడ్ గేమ్ కు సంబంధించి ఇంకా ఏం వైరల్ అవుతాయో వేచి చూడాల్సిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Strange Island : ఈ వింత ఐలాండ్ ను చూశారా? గూగుల్ మ్యాప్స్ లో కనిపించిన ఈ మిస్టీరియస్ ఐలాండ్ ఎక్కడుందో తెలుసా?

Don’t Want to Beg : నేను ఎవ్వరి దగ్గరా చేయి చాచను.. ఈ పెన్ను కొనండి చాలు.. ఈ బామ్మకు హేట్సాఫ్ చెప్పాల్సిందే

Squid Game : నెట్ ఫ్లిక్స్ బిగ్గెస్ట్ సిరీస్ గా నిలిచిన స్క్విడ్ గేమ్.. ఇప్పటి వరకు 11 కోట్ల మంది చూశారు

DC FanDome 2021 : డీసీ ఫ్యాన్ డోమ్ 2021 ఈవెంట్ ను ఇండియాలో ఎలా చూడాలి?

Bride Dance : పప్పు కాంట్ డ్యాన్స్ సాలా… అంటూ అదరగొట్టిన పెళ్లికూతురు.. వీడియో వైరల్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement