Bride Dance : పప్పు కాంట్ డ్యాన్స్ సాలా… అంటూ అదరగొట్టిన పెళ్లికూతురు.. వీడియో వైరల్
పప్పు కాంట్ డ్యాన్స్ సాలా | సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా ఓ పెళ్లికూతురుకు సంబంధించిన వీడియో తెగ హల్చల్ చేస్తోంది. తన ఫ్రెండ్స్ తో కలిసి పెళ్లిమండపంలో వేసిన డ్యాన్స్ ట్రెండ్ అవుతోంది. జానే తుయా జానెనా అనే సినిమాలోని పప్పు కాంట్ డ్యాన్స్ సాలా అనే పాటకు డ్యాన్స్ వేశారు.
సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా ఓ పెళ్లికూతురుకు సంబంధించిన వీడియో తెగ హల్చల్ చేస్తోంది. తన ఫ్రెండ్స్ తో కలిసి పెళ్లిమండపంలో వేసిన డ్యాన్స్ ట్రెండ్ అవుతోంది. జానే తుయా జానెనా అనే సినిమాలోని పప్పు కాంట్ డ్యాన్స్ సాలా అనే పాటకు డ్యాన్స్ వేశారు.

ఆ డ్యాన్స్ వీడియోను కొరియోగ్రాఫర్ మహిమ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Rattlesnakes : పాములు బాబోయ్ పాములు.. ఇంట్లో తిష్ట వేసిన 92 స్నేక్స్
Costly Tea : ఈ చాయ్ చాలా కాస్ట్లీ గురూ.. ఒక కప్పు ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు
Farmer’s Desi Jugaad : పక్షుల నుంచి పంటపొలాలను రక్షించుకునేందుకు ఈ రైతు ఏం చేశాడో చూడండి
Naked Woman : నగ్నంగా ఎయిర్‌పోర్ట్‌లో యువతి హల్చల్.. బిత్తరపోయిన ప్రయాణికులు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

