Rattlesnakes : పాములు బాబోయ్ పాములు.. ఇంట్లో తిష్ట వేసిన 92 స్నేక్స్
ఇంట్లో తిష్ట వేసిన 92 స్నేక్స్ | ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 92 ర్యాటిల్ స్నేక్స్ ఓ ఇంట్లో తిష్ట వేశాయి. ఈ ఘటన యూఎస్ లోని
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 92 ర్యాటిల్ స్నేక్స్ ఓ ఇంట్లో తిష్ట వేశాయి. ఈ ఘటన యూఎస్ లోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడిన కొన్ని పాములు ఇంట్లో దాక్కొని అక్కడే పిల్లలను కూడా పెట్టాయి. దీంతో ఆ పాములు మొత్తం 100కు అయ్యాయి. కొన్నిరోజుల తర్వాత ఇంట్లో పాములను గుర్తించిన ఇంటి యజమాని వెంటనే రెస్క్యూ టీమ్ కు సమాచారం అందించాడు.

వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది.. దాదాపు 4 గంటలు కష్టపడి ఇంట్లో నుంచి సుమారు 92 ర్యాటిల్ స్నేక్స్ ను బయటికి తీశారు. అందులో కొన్ని పాము పిల్లలు కూడా ఉన్నాయి. బయట పాములకు తిండి దొరకక.. అన్నీ ఒకేచోట నివాసం ఉంటున్నాయని రెస్క్యూ టీమ్ వెల్లడించింది.
పాములను వెలికి తీశాక.. వాటి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు వామ్మో.. ఇన్ని పాములా? దేవుడా.. ఒక్క పామును చూస్తేనే దడుసుకుంటాం.. ఇన్ని పాములు ఇంట్లో ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాం.. అని నెటిజన్లు కామెంట్లు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Costly Tea : ఈ చాయ్ చాలా కాస్ట్లీ గురూ.. ఒక కప్పు ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు
Farmer’s Desi Jugaad : పక్షుల నుంచి పంటపొలాలను రక్షించుకునేందుకు ఈ రైతు ఏం చేశాడో చూడండి
Naked Woman : నగ్నంగా ఎయిర్పోర్ట్లో యువతి హల్చల్.. బిత్తరపోయిన ప్రయాణికులు
Bhangra Dance : పంజాబీ పాటకు రావణుడి భాంగ్రా డ్యాన్స్.. వీడియో వైరల్
ముంబై, కోల్కతా.. ఈ నగరాలన్నీ అమ్మవారి పేరుతోనే వెలిశాయని తెలుసా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

