Costly Tea : ఈ చాయ్ చాలా కాస్ట్లీ గురూ.. ఒక కప్పు ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు
ఈ చాయ్ చాలా కాస్ట్లీ గురూ.. ఒక కప్పు ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు | మామూలుగా ఒక కప్పు చాయ్ ధర ఎంతుంటుంది. 20 రూపాయలు ఉంటుంది. రెస్టారెంట్ పెద్దదయితే
మామూలుగా ఒక కప్పు చాయ్ ధర ఎంతుంటుంది. 20 రూపాయలు ఉంటుంది. రెస్టారెంట్ పెద్దదయితే.. బిస్కెట్లు అవీ ఇవీ ఇస్తారు కాబట్టి ఓ 50 రూపాయలు వేసుకోండి. ఎంత పెద్ద స్టార్ హోటల్ అయినా సరే.. రూ.100 కంటే ఎక్కువ ఉండదు ఒక కప్పు చాయ్‌కి. కానీ.. హైదరాబాద్‌లోని నిలోఫర్ కేఫ్‌లో ఒక కప్పు చాయ్ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.1000 రూపాయలు. నమ్మడం లేదు కదా. పదండి.. దాని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.

ఆ కేఫ్‌లో ఒక కప్పు చాయ్ ధర ఎందుకు రూ.1000గా ఉందో తెలుసా? ఎందుకంటే.. ఆ టీ చేయడానికి వాడే టీ పౌడర్ ధర కిలో రూ.75 వేలు.
ఆ కేఫ్ ఎండీ ఏమంటాడంటే.. దీన్ని గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ అంటారు. ఈ టీ పౌడర్‌ను అస్సాంలోని మైజిన్లో వేలంలో కొన్నాం. ఇది కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉంది. అది అయిపోయేలోపు.. యూనిక్ టేస్ట్ ఉన్న ఆ చాయ్‌ని టేస్ట్ చేయాలని మా కస్టమర్లను కోరుతున్నాం.. అని చెప్పుకొచ్చాడు.
ఈ చాయ్‌లో పాలు ఉండవు. దీన్ని సపరేట్గా తయారు చేస్తారు. ఈ చాయ్ మాల్టీ వాసనతో అద్భుతంగా ఉంటుంది. దీన్ని దేశంలోనే అత్యంత ఖరీదైన చాయ్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఈ చాయ్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న నిలోఫర్ కేఫ్‌లో మాత్రమే లభిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Farmer’s Desi Jugaad : పక్షుల నుంచి పంటపొలాలను రక్షించుకునేందుకు ఈ రైతు ఏం చేశాడో చూడండి
Naked Woman : నగ్నంగా ఎయిర్‌పోర్ట్‌లో యువతి హల్చల్.. బిత్తరపోయిన ప్రయాణికులు
Bhangra Dance : పంజాబీ పాటకు రావణుడి భాంగ్రా డ్యాన్స్.. వీడియో వైరల్
ముంబై, కోల్‌కతా.. ఈ నగరాలన్నీ అమ్మవారి పేరుతోనే వెలిశాయని తెలుసా?
Dussehra | దసరా రోజు జమ్మి చెట్టుకు ఎందుకు పూజ చేస్తారు?
ప్రిన్సిపల్ పోస్టు కోసం కొట్టుకున్నారు.. వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

