DC FanDome 2021 : డీసీ ఫ్యాన్ డోమ్ 2021 ఈవెంట్ ను ఇండియాలో ఎలా చూడాలి?
డీసీ ఫ్యాన్ డోమ్ 2021 ఈవెంట్ ను ఇండియాలో ఎలా చూడాలి | హాలీవుడ్ మూవీస్ లవర్స్ కు గుడ్ న్యూస్. డీసీ ఫ్యాన్ డోమ్ 2021 ఈజ్ బ్యాక్. అక్టోబర్ 16న అంటే ఈరోజున రాత్రి
హాలీవుడ్ మూవీస్ లవర్స్ కు గుడ్ న్యూస్. డీసీ ఫ్యాన్ డోమ్ 2021 ఈజ్ బ్యాక్. అక్టోబర్ 16న అంటే ఈరోజున రాత్రి 10.30 కి(భారత కాలమానం) ప్రారంభం కానుంది. వార్నర్ బ్రోస్ బ్రాంచ్ డీసీ కామిక్స్ ఈ ఈవెంట్ ను లాంచ్ చేయనుంది. ఈ వర్చువల్ కన్వెన్షన్ లో డీసీ సినిమాలు, టీవీ షోలు, గేమ్స్, కామిక్స్ ఇలా చాలారకాల ఎంటర్ టైన్ మెంట్ ఉండనుంది.

డీసీ ఫ్యాన్ డోమ్ 2021 లో ముఖ్యంగా ది బ్యాట్ మెన్, బ్లాక్ ఆడమ్, సూసైడ్ స్క్వాడ్ : కిల్ ది జస్టిస్ లీగ్, ది ఫ్లాష్ లాంటి సినిమాల ప్రదర్శనతో పాటు జాన్ సన్, జాన్ సెనా, జాసన్ మెమోవా, రాబర్ట్ పాటిన్ సన్ లాంటి దిగ్గజ స్టార్లు ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు.
ఇప్పటి వరకు డీసీ ఫ్యాన్ డోమ్ పూర్తి షెడ్యూల్ ను విడుదల చేయకున్నప్పటికీ త్వరలో విడుదల కాబోయే కొన్ని హాలీవుడ్ సినిమాల ట్రైలర్స్, టీజర్లను కూడా ఈ ఈవెంట్ లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
డీసీ ఫ్యాన్ డోమ్ ఈవెంట్ ను యూట్యూబ్ లో లేదా dcfandome.com వెబ్ సైట్ లో కూడా వీక్షించవచ్చు. డీసీ, వార్నర్ బ్రోస్ అఫిషియల్ యూట్యూబ్ చానెల్స్ లోనూ వీక్షించవచ్చు. అరబిక్, బ్రెజిలియన్, పోర్చుగీస్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, పొలిష్, రష్యన్, స్పానిష్ భాషల్లో డీసీ ఫ్యాన్ డోమ్ ను ఎంజాయ్ చేయొచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Rattlesnakes : పాములు బాబోయ్ పాములు.. ఇంట్లో తిష్ట వేసిన 92 స్నేక్స్
Costly Tea : ఈ చాయ్ చాలా కాస్ట్లీ గురూ.. ఒక కప్పు ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు
Farmer’s Desi Jugaad : పక్షుల నుంచి పంటపొలాలను రక్షించుకునేందుకు ఈ రైతు ఏం చేశాడో చూడండి
Naked Woman : నగ్నంగా ఎయిర్‌పోర్ట్‌లో యువతి హల్చల్.. బిత్తరపోయిన ప్రయాణికులు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

