Strange Island : ఈ వింత ఐలాండ్ ను చూశారా? గూగుల్ మ్యాప్స్ లో కనిపించిన ఈ మిస్టీరియస్ ఐలాండ్ ఎక్కడుందో తెలుసా?
గూగుల్ మ్యాప్స్ లో కనిపించిన ఈ మిస్టీరియస్ ఐలాండ్ ఎక్కడుందో తెలుసా? | ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతాయి. ఎన్నో మిస్టరీలుగా మిగిలిపోతాయి. అందులో ఒకటి ఈ వింత ఐలాండ్.
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతాయి. ఎన్నో మిస్టరీలుగా మిగిలిపోతాయి. అందులో ఒకటి ఈ వింత ఐలాండ్. గూగుల్ మ్యాప్స్ లో బయటపడింది. ఈ వింత ఐలాండ్ కు సంబంధించిన ఫోటోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చూస్తే మొత్తం బ్లాక్ ఔట్ లా కనిపించిన ఆ ఐలాండ్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముందు ఆ ఐలాండ్ ఫోటోను రెడిట్ లో షేర్ చేశారు. పైనుంచి చూస్తే గిటార్ లా ఉన్న ఈ ఐలాండ్ ను చూసి కొందరు నెటిజన్లు.. ఈ ఐలాండ్ ను ఏరియా 51 లా కవర్ చేసి ఉంటారని అందుకే అది పైనుంచి అలా బ్లాక్ ఔట్ లా కనిపిస్తోందని అంటున్నారు.
ఇలా గూగుల్ మ్యాప్స్ లో బ్లాక్ ఔట్ ప్రాంతాలు కనిపించడం ఇదే కొత్తేమీ కాదు. కొన్ని హైసెక్యూరిటీ ప్రాంతాలను కూడా మ్యాప్స్ లో గుర్తించారు. తాజాగా బయటపడిన ఈ ఐలాండ్.. బయట లైట్ బ్లూ సముద్రం అలలు ఆ ఐలాండ్ ను తాకుతూ.. ఆ ఐలాండ్ కు సరికొత్త రూపును ఇస్తున్నాయి. దాని వెనుక రెండు గ్రే రంగు లేయర్స్ ఉన్నాయి. మధ్యలో వైట్ కలర్ లేయర్ ను కూడా చూడొచ్చు. ఇది యూఎస్ లో ఉంది. ఈ మిస్టీరియస్ ఐలాండ్ లోకి వెళ్లడానికి ఇప్పటి వరకు అయితే ఎవ్వరూ సాహసించలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
DC FanDome 2021 : డీసీ ఫ్యాన్ డోమ్ 2021 ఈవెంట్ ను ఇండియాలో ఎలా చూడాలి?
Bride Dance : పప్పు కాంట్ డ్యాన్స్ సాలా… అంటూ అదరగొట్టిన పెళ్లికూతురు.. వీడియో వైరల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

