ఎలగెలగా.. టోపీ మీద 735 గుడ్లా. అసలు అది సాధ్యమేనా.. అని ముక్కున వేలేసుకుంటున్నారా? అవును.. అది సాధ్యమే అని నిరూపించారు ఈ వ్యక్తి. తన తలకు పెట్టుకున్న టోపీ మీద ఏకంగా 735 గుడ్లను పెట్టుకొని బ్యాలెన్స్ చేశాడు. అతడే గ్రెగోరి డా సిల్వా. అతడి వెస్ట్ ఆఫ్రికాలోని బెనిన్. తన టోపీ మీద 735 గుడ్లను అతికించడానికే గ్రెగోరికి మూడు రోజుల సమయం పట్టిందట. ఆ తర్వాత గిన్నిస్ రికార్డు ప్రతినిధుల ముందు గ్రెగోరి ఈ ఫీట్ చేసి.. సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
ఇంతకుముందు.. తన చేతుల మీద 18 గుడ్లను బ్యాలెన్స్ చేసి లండన్‌కు చెందిన జాక్ హారిస్ అనే వ్యక్తి ప్రపంచ రికార్డు క్రియేట్ చేయగా.. తాజాగా.. ఏకంగా 735 గుడ్లను బ్యాలెన్స్ చేసి ఎవ్వరూ చెరపలేని రికార్డును క్రియేట్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Dog’s Train Journey : ముంబై టు భువనేశ్వర్.. ఆ కుక్క రైలు ప్రయాణం అలా సాగింది..
చాట్ బండి నడిపిస్తున్న డూప్లికేట్ కేజ్రీవాల్.. ఎక్కడో తెలుసా?
Raw Meat : మూడేండ్ల నుంచి పచ్చి మాంసమే అతడి ఆహారం.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?
Squid Game : రియల్ లైఫ్‌లో స్క్విడ్ గేమ్ ఆడాలని ఉందా? అయితే అక్కడికి వెళ్లాల్సిందే?
అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? సగటు వ్యక్తి జీవితకాలం కష్టపడినా అంత రాదు!!
కోట్లు సంపాదించి.. తన కంపెనీ ఉద్యోగులను కోటీశ్వరులుగా మార్చాడు