నీళ్లంటే ఇష్టపడని గజరాజులు ఉంటాయా? అంటే ఉండనే ఉండవు. ఏనుగులకు నీళ్లంటే మహా ఇష్టం. అలా ఓ పిల్ల ఏనుగుకు నీళ్లు కంటపడ్డాయి. ఇంకేముంది జలకాలాటలో ఆ ఏనుగు మునిగి తేలింది.
థాయ్‌లాండ్‌లోని ఎలిఫెంట్ నేచర్ పార్కులో వాటర్ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో ఆ పైపు నుంచి నీళ్లు ఉబిచి వచ్చాయి. పైకి ఉబికి వస్తున్న నీటిలో జలకాలాట ఆడి ఏనుగు ఎంజాయ్ చేసింది. ఇక ఆ పిల్ల ఏనుగు తల్లి పక్కనే ఉండి బిడ్డ చేస్తున్న ఎంజాయ్‌ను చూసి ముచ్చట పడింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Wan Mai has a great fun with the broken water pipe. She is very happy and more playful with her privilege fountain.
— Elephant Nature Park (@ElephantNatureP) July 1, 2021
How You Can Help Elephants:https://t.co/eEJN3G69HV pic.twitter.com/mwtGmwRI2z