సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా ఓ పెళ్లికూతురుకు సంబంధించిన వీడియో తెగ హల్చల్ చేస్తోంది. తన ఫ్రెండ్స్ తో కలిసి పెళ్లిమండపంలో వేసిన డ్యాన్స్ ట్రెండ్ అవుతోంది. జానే తుయా జానెనా అనే సినిమాలోని పప్పు కాంట్ డ్యాన్స్ సాలా అనే పాటకు డ్యాన్స్ వేశారు.
ఆ డ్యాన్స్ వీడియోను కొరియోగ్రాఫర్ మహిమ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rattlesnakes : పాములు బాబోయ్ పాములు.. ఇంట్లో తిష్ట వేసిన 92 స్నేక్స్
Costly Tea : ఈ చాయ్ చాలా కాస్ట్లీ గురూ.. ఒక కప్పు ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు
Farmer’s Desi Jugaad : పక్షుల నుంచి పంటపొలాలను రక్షించుకునేందుకు ఈ రైతు ఏం చేశాడో చూడండి
Naked Woman : నగ్నంగా ఎయిర్పోర్ట్లో యువతి హల్చల్.. బిత్తరపోయిన ప్రయాణికులు