YS Jaganmohan reddy | విలువలపై ప్రత్యక్ష దాడి.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్
YS Jaganmohan reddy | పండుగ రోజు తలుపులు పగులగొట్టి బలవంతంగా జర్నలిస్టుల ఇండ్లల్లోకి చొరబడి అరెస్ట్ చేయడం దారుణమని ఏపీ మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్‌లను ఆయన తీవ్రంగా ఖండించారు.
YS Jaganmohan reddy | హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్‌లను ఏపీ మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. జర్నలిస్టుల అరెస్ట్‌లు పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడిగా ఆయన అభివర్ణించారు.
పండుగ రోజు తలుపులు పగులగొట్టి బలవంతంగా జర్నలిస్టుల ఇండ్లల్లోకి చొరబడి అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొన్నారు. అరెస్టులు నిరంకుశ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాలని, అదే సమయంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రభుత్వాన్ని జగన్ డిమాండ్ చేశారు.
Read Also :
ఎన్ఐఏ చీఫ్‌గా రాకేశ్ అగర్వాల్
మస్కట్ చేరుకున్న ఐఎన్ఎస్వీ ‘కౌండిన్య’
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

