మస్కట్ చేరుకున్న ఐఎన్ఎస్వీ ‘కౌండిన్య’
వేల సంవత్సరాల క్రితంనాటి భారతీయ ‘కుట్టు నిర్మాణ’ పద్ధతిలో తయారైన నౌక ‘ఐఎన్ఎస్వీ కౌండిన్య’ బుధవారం మస్కట్ తీరానికి చేరుకుంది.
మస్కట్: వేల సంవత్సరాల క్రితంనాటి భారతీయ ‘కుట్టు నిర్మాణ’ పద్ధతిలో తయారైన నౌక ‘ఐఎన్ఎస్వీ కౌండిన్య’ బుధవారం మస్కట్ తీరానికి చేరుకుంది. ఎటువంటి ఇంజిన్ లేకుండా, పూర్తిగా తెరచాపల సాయంతో సముద్రంపై 750 నాటికల్ మైళ్ల దూరం (1,400 కిలోమీటర్లు) ప్రయాణించింది. లోహపు మేకులు లేకుండా, కొబ్బరి నార, కలపతో తయారుచేసిన ఈ నౌక 18 రోజులపాటు సముద్రయానం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- INSV Kaundinya
- Muscat
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

