Telangana
- Jan 02, 2021 , 13:08:00
యువకుడి ప్రాణం తీసిన అప్పులు.!

నిజామాబాద్ : అప్పుల బాధ తాళలేక యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతానికి చెందిన ఫాసిల్ (26) ట్రాక్టర్ డ్రైవర్. రాత్రి స్కూటర్‌పై సమీపంలోని స్టేడియానికి వెళ్లి ఐరన్ దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మార్నింగ్ వాక్కు వచ్చిన వారు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. కాగా ఫాసిల్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఆ ఆరోపణలు క్రేజీగా ఉన్నాయి: బిల్ గేట్స్
- ప్రియురాలితో గొడవపడి సముద్రంలో దూకిన యువకుడు
- పల్లె ప్రకృతివనం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభించిన మంత్రి
- యాదాద్రి పనుల తీరుపై మంత్రి అసంతృప్తి.. అధికారులపై ఆగ్రహం
- గంగూలీకి మళ్లీ ఛాతీలో నొప్పి
- కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర బుక్ రిలీజ్
- ముష్కరుల దాడి.. నలుగురు జవాన్లకు గాయాలు
- ఐపీఎల్-2021 మినీ వేలం తేదీ, వేదిక ఖరారు
- థాంక్యూ ఇండియా : నేపాల్ ప్రధాని ఓలీ
- ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లు దాటిన కోవిడ్ కేసులు
MOST READ
TRENDING