కరెంట్ షాక్‌తో రైతు మృతి
బోరు మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లిన యువ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దకొత్తపల్లి మండలం మారేడ్మాన్దిన్నె గ్రామానికి చెందిన యువ రైతు పెబ్బేటి కేశవులు (31) తనకున్న నాలుగెకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పంటకు నీరు పారబెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు.
- నాగర్‌కర్నూల్ జిల్లా మారేడ్మాన్దిన్నెలో విషాదం
పెద్దకొత్తపల్లి, అక్టోబర్ 31 : బోరు మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లిన యువ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దకొత్తపల్లి మండలం మారేడ్మాన్దిన్నె గ్రామానికి చెందిన యువ రైతు పెబ్బేటి కేశవులు (31) తనకున్న నాలుగెకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పంటకు నీరు పారబెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు.
బోరు మోటర్ స్టార్టర్ ఆన్ చేస్తుండగా.. విద్యుత్తుషాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్దిరోజులుగా రాత్రి సమయంలో వ్యవసాయానికి కరెంట్ సరఫరా అవుతుండగా.. అందులోనూ కోతలు వేధిస్తున్నాయని పలువురు రైతులు తెలిపారు. కరెంట్ సరఫరాలో లోపంతోనే రైతు ప్రాణాలు కోల్పోయాడని, ప్రభుత్వం బాధ్యత వహించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గణేశ్‌రావు డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

