జాతీయ ఫుట్బాల్ పోటీలకు నిసార్
హైదరాబాద్ కు చెందిన యువ ఆటగాడు మహమ్మద్ నిసార్ ఉద్దీన్ జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ కు చెందిన యువ ఆటగాడు మహమ్మద్ నిసార్ ఉద్దీన్ జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. నార్త్ గోవాలో శనివారం మొదలయ్యే ఎస్డీపీఎఫ్ నేషనల్ ఫెడరేషన్ కప్లో పాల్గొనే తెలంగాణ జూనియర్ బాలుర ఫుట్బాల్ జట్టుకు అతను ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ టోర్నీలో అండర్-15, అండర్-17, అండర్-19 విభాగాల ఫుట్బాల్ పోటీలతో పాటు బ్యాడ్మింటన్ లోనూ తెలంగాణ జట్లు పాల్గొననున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

