రిమ్స్ ప్రమాదంపై దర్యాప్తు ఎకడి వరకు వచ్చింది?
ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో జరిగిన అగ్నిప్రమాదంలో పసికందులు మృతి చెందిన ఘటనపై నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
- అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో జరిగిన అగ్నిప్రమాదంలో పసికందులు మృతి చెందిన ఘటనపై నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిమ్స్ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పరిశీలించి, అవసరమైన అనుమతులు (ఎన్వోసీ) పొందేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యామ్కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. క్రిమినల్ కేసు దర్యాప్తు పురోగతిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం..తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

