Home
Sports
Telangana Ajmeera Narahari Selected For Indian Team At South Asian Para Throwball Tournament In Sri Lanka
సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ టోర్నీకి నరహరి
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జగ్గుతండా జీపీకి చెందిన అజ్మీరా నరహరి అంగవైకల్యాన్ని అధిగమించి పారా త్రోబాల్‌లో రాణిస్తున్నాడు.
నర్సింహులపేట, నవంబర్ 19: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జగ్గుతండా జీపీకి చెందిన అజ్మీరా నరహరి అంగవైకల్యాన్ని అధిగమించి పారా త్రోబాల్‌లో రాణిస్తున్నాడు. మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న నరహరి శుక్ర, శనివారాల్లో శ్రీలంకలోని నెగొంబోలో జరిగే సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

