Home
Telangana
Telangana Ayush Department Announces Recruitment For 70 Lecturer And Technical Assistant Posts
ఆయుష్లో లెక్చరర్, టెక్నికల్ పోస్టులు
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలోని ఆయుష్ విభాగం పరిధిలో 70 లెక్చరర్లు, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలోని ఆయుష్ విభాగం పరిధిలో 70 లెక్చరర్లు, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి డిసెంబర్ 2 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది. అప్లికేషన్లను డిసెంబర్ 3 ఉదయం 10:30 నుంచి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

