Home
Telangana
Bc Community To Hold Delhi Rally On December 14 Demanding Obc Column In National Caste Census
డిసెంబర్ 14న ఢిల్లీలో బీసీల జనభేరి సభ: జాజుల
దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో బీసీ జనభేరి సభ నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో బీసీ జనభేరి సభ నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ సభకు కాంగ్రెస్ తరఫున హాజరుకావాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను గురువారం గాంధీభవన్‌లో కలిసి ఆహ్వానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

