ఇటీవల నియామకమైన యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి బుధవారం సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కొండా సురేఖలను ఎంసీహెచ్ఆర్డీ బోధీ పెవిలియన్లో మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా దేవస్థాన అర్చకులు స్వామివారి శేషవస్ర్తాలు, ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందించి ఆశీర్వదించారు.