లక్ష్మీనరసింహుడికి నిత్య తిరుకల్యాణం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో శుక్రవారం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా సాగింది. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనంతో మొదలై మంగళనీరాజన మంత్రపుష్పాలతో కల్యాణ కైంకర్యానికి ముగి ంపు పలికారు.
యాదాద్రి, నవంబర్ 25 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో శుక్రవారం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా సాగింది. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనంతో మొదలై మంగళనీరాజన మంత్రపుష్పాలతో కల్యాణ కైంకర్యానికి ముగి ంపు పలికారు.
స్వామివారి తిరువారాధన చేపట్టి స్వామివారికి బాలభోగం నివేదన చేసి, నిజాభిషేకం జరిపారు. ఉదయం, సాయంత్రం స్వామి,అమ్మవార్లకు సహస్రనామార్చన, కుంకుమార్చన చేపట్టారు. సుదర్శన నారసింహ హోమం, సువర్ణపుష్పార్చనలు, తిరువీధి సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. స్వామివారిని సుమారు 18 వేల మంది దర్శించుకోగా, ఖజానాకు రూ. 22,90, 043 ఆదాయం సమకూరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

