మండల కేంద్రంలో కొలువైన భూనీలాసహిత లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో శనివారం గోదాదేవి, రంగనాథస్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని కొబ్బరి, మామిడాకు తోరాణా�
యాదాద్రి, ఆగస్టు 6 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి శనివారం నిత్య తిరుకల్యాణోత్సవాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం