యాదాద్రి దేవస్థానం దర్శన వేళలు.. వివిధ సేవల పూర్తి వివరాలు ఇవిగో….
నవ్య యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి పునరంకితం చేశారు. జయజయ ధ్వానాల మధ్య ప్రధాన ఆలయ ప్రవేశం జరిగింది. మహాకుంభ సంప్రోక్షణ క్రతువు శాస్రోక్తంగా ముగిసింది. సోమవారం నుంచే యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దర్శనాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే.. రోజువారీ సేవలు, దర్శనాల సమయాలపై యాదాద్రి దేవస్థానం ఓ ప్రకటన చేసింది. ప్రతి రోజూ ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆయల ద్వారాలు తెరుచుకుంటాయి. 3ః30 నిమిషాల వరకూ ఈ సేవ కొనసాగుతుంది. ఇక 3ః30 నిమిషాల నుంచి 4 గంటల వరకూ స్వామి వారి ఆరాధన జరుగుతుంది.
ఆ తర్వాత 4 గంటల నుంచి 4ః30 నిమిషాల వరకూ బాలభోగం ఉంటుంది. ఆ తర్వాత 4ః30 నిమిషాల నుంచి 5ః30 వరకూ స్వామి వారికి నిజాభిఫేకం వుంఉటంది. 5ః30 నిమిషాల నుంచి 5ః45 నిమిషాల వరకూ స్వామి వారికి అలంకరణ. 5్45 నిమిషాల నుంచి 6ః30 నిమిషాల వరకూ స్వామి వారికి సహస్ర నామార్చన. తిరువారాధన 7 నుంచి 7ః30 నిమిషాల వరకు. ఇక రాజభోగాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 12ః45 నిమిషాల వరకు సమర్పిస్తారు.
ఇక.. ఉచిత దర్శనాలు 6ః30 నిమిషాల నుంచి 8 గంటల వరకూ… 9 గంటల నుంచి 12 గంటల వరకూ. 12ః45 నిమిషాల నుంచి 4 గంటల వరకూ.. 8ః15 నిమిషాల నుంచి 9ః15 నిమిషాల వరకూ కొనసాగుతాయి. ఇక వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు. ఆరగింపు సేవ 9ః15 నిమిషాల నుంచి 9ః45 నిమిషాల వరకు. చివరగా… శయనోత్సవం జరుగుతుంది. దీంతో 10 గంటలకు ఆలయం మూతపడుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- pooja
- timings
- Yadadri Temple
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

