ప్రపంచ చేనేత దినోత్సవం నిర్వహించాలి
ప్రపంచ చేనేత దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి, ఇతర ప్రపంచ దేశాలకు వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇండోనేషియా బాలిలోని వాంటిలాన్ కన్వెన్షన్ సెంటర్లో చేనేత దినోత్సవ వ్యవస్థాపకుడు యర్రమాద వెంకన్న నేత అధ్యక్షతన జరిగిన వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ ఏకగ్రీవంగా తీర్మానించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి25 (నమస్తే తెలంగాణ): ప్రపంచ చేనేత దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి, ఇతర ప్రపంచ దేశాలకు వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇండోనేషియా బాలిలోని వాంటిలాన్ కన్వెన్షన్ సెంటర్లో చేనేత దినోత్సవ వ్యవస్థాపకుడు యర్రమాద వెంకన్న నేత అధ్యక్షతన జరిగిన వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ కాన్ఫరెన్స్లో ఇండియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, శ్రీలంక, ఆస్ట్రేలియా తదితర దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్లో వైస్ కన్సోల్ జర్నల్ ఆఫ్ ఇండియా రుచికా బిస్త్, బాలి టూరిజం బోర్డ్ హెడ్ రాయ్ సూర్యవిజయ, ఇండోనేషియా ఫ్యాషన్ వీక్ వ్యవస్థాపకరాలు పాపి దర్షనో, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఇంద్ర ఉదయాన, గజం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

