ప్రపంచ చేనేత దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి, ఇతర ప్రపంచ దేశాలకు వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇండోనేషియా బాలిలోని వాంటిలాన్ కన్వెన్షన్ సెంటర్లో చేనేత దినోత్సవ వ్య
జాతీయ చేనేత దినోత్సవాన్ని సాధించుకున్న తరహాలోనే ప్రపంచ చేనేత దినోత్సవ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్లో పలువురు వక్తలు పిలుపునిచ్చారు.