వర్క్‌పర్మిట్ ఉంటేనే గల్ఫ్ వెళ్లాలి
తెలంగాణ యువకులు వర్క్ పర్మిట్ ఉంటేనే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని ప్రవాస భారతీయ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు, ఓమన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు గుండేటి గణేశ్ అ న్నారు. బుధవారం వారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మీడియాతో మాట్లాడారు
ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక
వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి సూచన
ఆర్మూర్, జూలై 27: తెలంగాణ యువకులు వర్క్ పర్మిట్ ఉంటేనే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని ప్రవాస భారతీయ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు, ఓమన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు గుండేటి గణేశ్ అ న్నారు. బుధవారం వారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మీడియాతో మాట్లాడారు.
ఈ మధ్యకాలంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన అనేకమంది యువకులు విజిట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పనికి సంబంధించిన వీసా లేకపోతే అక్కడి చట్టం ప్రకారం నేరమవుతుందన్నారు. యువకులు గల్ఫ్ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Gulf
- Migrants
- must
- work permit
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

