హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : ఇటీవల పబ్బులు, క్లబ్బులకు రానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో లీ మెరీడియన్ అనే ఫైవ్‌స్టార్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇరు రాష్ర్టాల జల వివాదంపై సమావేశం అనంతరం తెలంగాణ భవన్ ఉండగా, దానికి సమీపంలోని విలాసవంతమైన హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు.