Municipal Elections | సస్పెన్షన్కు గురైన కానిస్టేబుల్ భార్య ఘన విజయం
Municipal Elections | సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన గీతాంజలి భర్తను కాంగ్రెస్ నేతలు కక్షగట్టి సస్పెండ్ చేయించారు. కొమురవెల్లి పోలీస్స్టేషన్లో కానిస్టేబు ల్గా పనిచేస్తున్న కమలాపురం రమేశ్ బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నాడంటూను కొందరు కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయించారు.
Municipal Elections | చేర్యాల, ఫిబ్రవరి 13 : సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన గీతాంజలి భర్తను కాంగ్రెస్ నేతలు కక్షగట్టి సస్పెండ్ చేయించారు. కొమురవెల్లి పోలీస్స్టేషన్లో కానిస్టేబు ల్గా పనిచేస్తున్న కమలాపురం రమేశ్ బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నాడంటూను కొందరు కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయించారు.
కానీ, వార్డు ప్రజలు మాత్రం పోలీస్ భార్య కమలాపురం గీతాంజలిని అక్కున చేర్చుకుని 223 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తేజపై గీతాంజలి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థికి 397 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి గీతాంజలికి 620 ఓట్లు వచ్చాయి. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థిని ఆదరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

